Breaking News

భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే..?


Published on: 03 Feb 2026 15:52  IST

టీ20 ప్రపంచ కప్-2026 మెగా టోర్నీలో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ నిర్ణయం ఐసీసీతో పాటు అన్ని దేశాలను షాక్‌కు గురి చేశాయి. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ భారత్‌తో మాత్రం మ్యాచులు ఆడేం దుకు నిరాకరించింది. అయితే అందుకు గల కారణాలను మాత్రం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలపలేదు. ఐసీసీ టోర్నీ నుంచి బహిష్కరించబడిన బంగ్లాదేశ్ జట్టుకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి