Breaking News

సిగాచీ ఎండీ, డైరెక్టర్లకు బెయిల్‌


Published on: 03 Feb 2026 15:13  IST

కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 62 మంది కార్మికులు మరణించిన సంఘటనలో సిగాచీ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌-సీఈవో, ఇతర డైరెక్టర్లుకు మంగళవా రం హైకోర్టులో ఊరట లభించింది.నెలరోజులపైగా జైలు జీవితం గడిపిన సీఈవో అమిత్‌రాజ్‌ సిన్హాకు సింగిల్‌ జడ్జి ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. మిగిలి న డైరెక్టర్లకు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. అలాగే, కంపెనీ స్వతంత్ర డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు అయిన రవీంద్ర ప్రసాద్‌ సిన్హా, బిందు వినోదన్‌, జీ ధనలక్ష్మి, వై జనార్దన్‌రెడ్డి ఆమోదించింది.

Follow us on , &

ఇవీ చదవండి