Breaking News

జైలర్ 2’లో AP పోలీస్ గా బాలకృష్ణ?


Published on: 15 May 2025 15:13  IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘జైలర్ 2’ (Jailer 2) సినిమాపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. ఈ సారిగా టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. అందులోను ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్యను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.ఈ వార్తల ప్రకారం,బాలకృష్ణ రజినీకాంత్‌తో కలసి స్క్రీన్ మీద భారీ ఎలివేషన్ సీన్‌లో కనిపించనున్నారని సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి