Breaking News

‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించిన భారత్..


Published on: 15 May 2025 15:19  IST

ప్రత్యర్థుల నుంచి వచ్చే డ్రోన్ల దండును కట్టడి చేసేలా భార్గవాస్త్రను భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ‘భార్గవాస్త్ర’ను సోలార్‌ డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (ఎస్‌డీఏఎల్‌) రూపొందించింది. ఈ కౌంటర్-డ్రోన్ వ్యవస్థలో ఉపయోగించిన మైక్రో రాకెట్‌లు గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో పరీక్షించారు. అన్ని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాయి.

Follow us on , &

ఇవీ చదవండి