Breaking News

రేవంత్‌ బినామీ ‘కేఎల్‌ఎస్‌ఆర్‌’..


Published on: 05 Feb 2026 16:28  IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రజాధనం దోచిపెడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. గతంలోనే దివాలా తీసిన కేఎల్‌ఎస్‌ఆర్‌ కంపెనీకి రూ.6,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు. సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి కూడా డబ్బుల్లేక దివాలా తీసిన ఈ కంపెనీకి సుప్రీంకోర్టు గత నెల 23న నోటీసులు ఇచ్చిందని బయటపెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి