Breaking News

దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు


Published on: 05 Feb 2026 16:55  IST

తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ జరుగలేదని బుకాయిస్తున్న వైసీపీ నాయకులు దేవుడితో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ( Chandrababu) , డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan) , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాదవ్‌ ( Madhav ) బుధవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి