Breaking News

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ విజేత‌కు ప్రైజ్‌మ‌నీ..?


Published on: 15 May 2025 16:58  IST

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు చెందిన ప్రైజ్‌మ‌నీ ని అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఇవాళ ప్ర‌క‌టించింది. గ‌త టోర్నీల‌తో పోలిస్తే .. న‌జ‌రానాను రెండింత‌లు పెంచేశారు. వ‌చ్చే నెల జూన్ 11వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఫైన‌ల్‌ నెగ్గిన జ‌ట్టుకు 3.6 మిలియ‌న్ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ ద‌క్క‌నున్న‌ది. గ‌త ఎడిష‌న్‌తో 1.6 మిలియ‌న్ల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ పోలిస్తే ఇది రెండింత‌లు ఎక్కువే.

Follow us on , &

ఇవీ చదవండి