Breaking News

పాడుబడిన ఇంటి నుంచి పొలాల్లోకి పెద్దపులి..


Published on: 06 Feb 2026 18:47  IST

తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం రాయవరం మండలం కూర్మాపురంలో పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపిస్తున్నట్లు స్థానికులు చెప్పడంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. తొలుత అనుమానించినప్పటికీ.. ఆ తర్వాత పులి ఆ ఇంటిలోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు.పులిని బంధించేందుకు నిపుణులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి