Breaking News

బరిలో 83 ఏళ్ల వృద్ధురాలు


Published on: 07 Feb 2026 17:08  IST

సుదీర్ఘ కాలం కష్టపడి పనిచేసిన ఓ మహిళా రైతు 83 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలర్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నేరేడుచర్ల పురపాలికలో ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌గా దొండపాటి కాంతమ్మ(83) భారాస నుంచి పోటీ చేస్తున్నారు. రైతు కుటుంబానికి చెందిన ఆమె వ్యవసాయ పనులు చేయడంలో, చేయించడంలో దిట్ట ఎనిమిదో వార్డులో తల్లికి మంచి పరిచయాలు ఉన్నందున ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చి బరిలో నిలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి