Breaking News

ఐదు నెలల్లో రూ.36 లక్షల అధిక వసూలు


Published on: 07 Feb 2026 19:00  IST

నేటిడిజిటల్ యుగంలో 'తక్షణ రుణం' అంటూ సోషల్మీడియాలో వచ్చే ప్రకటనలు.సామాన్యుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి.తాజాగా హైదరాబాద్‌ లోని సనత్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి, అక్రమ లోన్ యాప్‌ల వేధింపులు తాళలేక ఏకంగా రూ.36.16 లక్షలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది.2025 సెప్టెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో..విడతల వారీగా మొత్తం రూ.64.16 లక్షలు చెల్లించాడు.బాధితుడు కేవలం వడ్డీలు, పెనాల్టీల రూపంలోనే రూ.36.16 లక్షలు నష్టపోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి