Breaking News

అద్దిరిపోయే వాట్సాప్ ట్రిక్..


Published on: 16 May 2025 11:07  IST

ఈ చిన్న ట్రిక్‌తో ఇకపై ఎప్పుడైనా వాట్సాప్‌కు మెసేజ్ వస్తే.. ఫోన్ చూడకుండానే ఎవరో తెలుసుకోండి.తమ యూజర్లకు మంచి అనుభవాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చింది. తెస్తోంది కూడా. వాట్సాప్‌లో ఇదే వరకే ఉన్న ఓ అద్భుతమైన ట్రిక్ మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఉన్న వారికి.. ఒక్కోరికి ఒక్కో రింగ్‌టోన్ సెట్ చేసుకోవచ్చు. రింగ్‌టోన్‌ను బట్టి మెసేజ్ చేసింది ఎవరో ఇట్టే కనిపెట్టవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి