Breaking News

హైదరాబాద్‌లో కిలేడీల హల్‌చల్‌


Published on: 16 May 2025 12:18  IST

వరంగల్‌ కు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో కానిస్టేబుళ్లు, హోంగార్డులను లక్ష్యంగా చేసుకుంది.వారి ఫోన్లు తీసుకొని పరిచయం పెంచుకొని, అర్ధరాత్రి చాటింగ్‌ చేస్తూ ఫొటోలు పంపేది.తర్వాత వ్యక్తిగతంగా కలవాలని కోరుతూ, వచ్చిన వారిని డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేసేది.ఇచ్చేందుకు నిరాకరిస్తే, అత్యాచారయత్నం చేశారంటూ ఫిర్యాదు చేస్తానని బెదిరించేది.ఇటీవల ఓ కానిస్టేబుల్‌ వద్ద నుంచి లక్ష రూపాయలు వసూలు చేసింది. ఇంకొకరిని టార్గెట్‌ చేసి ఆమె ప్లాన్‌ ఫెయిల్ పోలీసులకు చిక్కింది

Follow us on , &

ఇవీ చదవండి