Breaking News

హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్..


Published on: 16 May 2025 14:29  IST

హైదరాబాదు కేంద్రంగా లగ్జరీ కార్లను విక్రయిస్తు్న్న సంస్థ కార్ లాంజ్ ఆటో లవర్స్ కి సుపరిచితమే. ఈ సంస్థ ఇతర దేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తుంటుంది. అయితే తాజాగా రూ.100 కోట్ల కస్టమర్స్ పన్ను ఎగవేత కేసులో అధికారులు కార్ లాంజ్ యజమాని బషరత్ ఖాన్‌ను గుజరాత్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి