Breaking News

అమెరికాలో ఉండే భారతీయులకు షాకిచ్చిన ట్రంప్


Published on: 16 May 2025 15:38  IST

‘ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అనే ఈ బిల్లును ఇటీవల యుఎస్ హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీ విడుదల చేసింది. ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న ఎన్నారైలు ఇంటికి డబ్బు పంపినందుకు అదనంగా 5% పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఈ పన్నును H1B వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్లు సహా ఇతర దేశాల పౌరులందరూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ బిల్లు అమెరికా పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత అక్కడ పనిచేసే లక్షలాది మంది భారతీయులపై ఇది ప్రభావం చూపుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి