Breaking News

41 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్షలకు ప్రిపేరవుతోన్న హీరో


Published on: 16 May 2025 15:49  IST

ఒకవైపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటూనే మరోవైపు శ్రద్దగా చదువుకుంటోన్న ఈ నటుడి ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం, ఇలా 41 ఏళ్ల వయసులోనూ చదువు కోసం కష్టపడుతోన్న ఈ హీరో మరెవరో కాదు హర్షవర్ధన్ రాణే. గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఇతను ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.హర్షవర్ధన్ ప్రస్తుతం సైకాలజీలో డిగ్రీ చదువుతున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి