Breaking News

తెలంగాణలో బయటపడ్డ డైనోసార్ ఆనవాళ్లు


Published on: 16 May 2025 17:22  IST

1980లో తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కనుగొన్న 1.4 మీటధ పొడవు. 5.5 మీటర్ల ఎత్తుండే మాంసాహార డైనోసార్ ఆనవాళ్లు దాదాపు23 కోట్ల సంవత్సరాల నాటివని సైంటిస్టులు లేటెస్ట్ గా తేల్చారు. దశాబ్దాల నిరంతర పరిశోధనల తర్వాత శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ అవశేషాలు హెర్రెరసౌరిడే కుటుంబానికి చెందినవని నిర్ధారించారు. అంటే మంచు యుగం, రాతి యుగం కంటే ముందు.. జురాసిక్ కాలానికి చాలా కాలం ముందు ట్రయాసిక్ యుగం నాటి ఆనవాళ్లు కూడా తెలంగాణలో ఉన్నట్టు తేల్చారు సైంటిస్టులు.

Follow us on , &

ఇవీ చదవండి