Breaking News

ఇండియన్ ఆర్మీలో యువతకు జాబ్ ఆఫర్స్..


Published on: 16 May 2025 17:54  IST

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ జనవరి 2026 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నియామకాల కోసం దరఖాస్తు ప్రక్రియ మే 13, 2025 నుంచి మొదలు కాగా, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 12, 2025గా ప్రకటించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా, మొత్తం 90 పోస్టులను భర్తీ చేస్తారు.

Follow us on , &

ఇవీ చదవండి