Breaking News

బ్రహ్మోస్‌ ముందు చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ జుజూబీ


Published on: 16 May 2025 18:00  IST

భారత అమ్ములపొదిలోని బ్రహ్మోస్‌ మిస్సైల్ ముందు చైనా, పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ మాత్రం సరితూగవు. ఈ మాట అన్నది ఏ భారతీయ వ్యక్తో కాదు. స్వయంగా అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ యుద్ధ నిపుణుడు కల్నల్ (రిటైర్డ్) జాన్ స్పెన్సర్ ఓ భారతీయ నేషనల్ మీడియా ఛానెల్‎కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం టెర్రర్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణమాలపై మాట్లాడారు..

Follow us on , &

ఇవీ చదవండి