Breaking News

ప్రెగ్నెంట్‌ భార్య కోసం చెఫ్‌గా మారిన వరుణ తేజ్..


Published on: 16 May 2025 19:00  IST

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. లావణ్య ప్రస్తుతం గర్భంలో ఉంది. త్వరలోనే ఆమె ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ఈ శుభవార్తను ఇటవలే సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారీ మెగా కపుల్. లావణ్య ప్రస్తుతం గర్భంతో ఉండడంతో ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు వరుణ్. ఈ క్రమంలోనే తాజాగా తన భార్య కోసం చెఫ్‌ గా మారిపోయాడు వరుణ్‌ తేజ్. భార్య కోసం టేస్టీ పిజ్జా తయారు చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి