Breaking News

కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన


Published on: 17 May 2025 11:46  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ (శనివారం) కర్నూలులో పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 11:55లకు సీక్యాంపు రైతుబజార్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీ క్యాంపు రైతు బజార్‌ను పరిశీలించి, రైతులతో మాట్లాడి ఆయా సమస్యల గురించి తెలుసుకుంటారు. అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి