Breaking News

ట్రైన్ టికెట్ ధరకే ఫ్లైట్ జర్నీ..


Published on: 17 May 2025 11:55  IST

విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రత్యేక తగ్గింపు ధరలను ప్రకటించింది. కేవలం రూ. 1300 ప్రారంభ ధరతో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని సంస్థ తెలిపింది. ఈ ‘ఫ్లాష్ సేల్’ ద్వారా పరిమిత కాలానికి మాత్రమే తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.ఈ ప్రత్యేక ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి