Breaking News

ట్రంప్‌ నోట మళ్లీ అదే పాట.. జీరో టారిఫ్‌లపై వ్యాఖ్యలు


Published on: 17 May 2025 14:04  IST

జీరో టారిఫ్‌ల విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రస్తావించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే చాలారకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని మరోసారి పునరుద్ఘాటించారు. భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్‌ నుంచి పదేపదే ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు ట్రంప్‌.

Follow us on , &

ఇవీ చదవండి