Breaking News

సరిహద్దులో పాక్‌ లైవ్‌ షెల్‌.. ధ్వంసం చేసిన ఆర్మీ


Published on: 20 May 2025 12:56  IST

కాల్పుల విరమణ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లోని గ్రామాల ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈక్రమంలోనే పాక్‌ ప్రయోగించిన లైవ్‌ షెల్‌ ఒకటి పూంఛ్‌లో రోడ్డు పక్కన ఉండటాన్ని మంగళవారం గ్రామస్థులు గుర్తించారు. ఆ విషయాన్ని ఆర్మీ అధికారులకు తెలియజేశారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు దాన్ని పేల్చేశాయి. పాక్‌ చర్యలకు పూంఛ్ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అక్కడ 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి