Breaking News

హీరోయిన్ రాశీ ఖన్నాకు ప్రమాదం..


Published on: 20 May 2025 13:54  IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమెనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తన ముక్కు నుంచి రక్తం కారుతుంది. అలాగే కాళ్లకు, చేతులకు కూడా దెబ్బలు తగిలి రక్తం కారుతున్నాయి.అ ఒక సినిమా షూటింగ్‌లో రిస్కీ యాక్షన్‌ సీన్స్‌లో రాశీ ఖన్నా పాల్గొంది. అందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ఫర్జీ-2 అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తోంది. ఈ షూటింగ్ లోనే నటికి గాయాలైనట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి