Breaking News

లక్నోకు బ్యాడ్ న్యూస్..అభిషేక్‌తో గొడవపై బీసీసీఐ సిరీస్..


Published on: 20 May 2025 14:21  IST

లక్నో సూపర్ జెయింట్స్‌కు బ్యాడ్ న్యూస్ వచ్చింది దిగ్వేష్ రతి సస్పెండ్ అయ్యాడు. అభిషేక్ శర్మతో గొడవ పడినందుకు స్పిన్నర్ రతి సస్పెన్షన్ ఎదుర్కొన్నాడు. మే 19న లక్నోలో LSG vs SRH మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య ఈ పోరాటం జరిగింది. అయితే, ఆ తర్వాత అభిషేక్ శర్మ మ్యాచ్ తర్వాత దిగ్వేష్ రతితో తన గొడవ గురించి చెప్పాడు. కానీ, మైదానంలో ఏం జరిగినా అది మ్యాచ్ రిఫరీ దృష్టిలో సరైనది కాదనే సంగతి తెలిసిందే. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, దిగ్వేష్ రతి చర్యను ఎదుర్కోవలసి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి