Breaking News

రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులు


Published on: 20 May 2025 15:36  IST

ఇవాళ(మంగళవారం) వెలగపూడి సచివాలయానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మదపుటేనుగుల గుంపులు పంట పొలాల్లోకి వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయని పొలంలో ఉన్న వారి ప్రాణాలు తీస్తున్నాయి వీటికి పరిష్కారం గతంలోనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి 6 కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకున్నామని దీనికి అనుగుణంగా రాష్ట్రానికి 6 కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం రేపు(మే 21) ఇవ్వనుంది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి