Breaking News

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం


Published on: 20 May 2025 17:07  IST

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం, ఐటిపాములలో ప్రతీక్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటుచేసిన "స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కో ఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ల" ను ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. మహిళలనుకుంటే సాధించలేనిది ఏది లేదని.. మహిళలు వంటింటికే పరిమితం కాదని అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి