Breaking News

వక్ఫ్ ఒక ట్రస్ట్.. ముస్లిం మతంలో భాగం కాదు


Published on: 21 May 2025 16:25  IST

సుప్రీంకోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్ లో కీలక అంశాలను స్పష్టం చేసింది కేంద్రం. వక్ఫ్ బోర్డు అనేది ఓ ట్రస్ట్.. ఛారిటీ సంస్థ అని వివరించింది. అలాంటి ఛారిటీ సంస్థకు.. ముస్లిం మతంలో సంబంధం లేదని తన వాదనలను వినిపించింది. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలను వక్ఫ్ చట్ట సవరణలతో పరిష్కారం లభించిందని.. వక్ఫ్ బోర్డును ముస్లిం మతంలో ముడిపెట్టటం సరికాదని స్పష్టం చేసింది కేంద్రం.

Follow us on , &

ఇవీ చదవండి