Breaking News

నెలకు రూ.40 లక్షల భరణం కోరిన జయం రవి భార్య


Published on: 21 May 2025 16:35  IST

తమ విడాకుల కేసుకు సంబంధించి జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. అయితే, ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని జయం రవి చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలోనే.. విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్‌ దాఖలు చేశారు. న్యాయస్థానం తదుపరి విచారణను జూన్‌ 12కి వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి