Breaking News

5 తరగతికే బాలికకు నెలసరి.. ?


Published on: 21 May 2025 16:40  IST

జగిత్యాల జిల్లాలో ఓ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోన్న విద్యార్థినిపై జూనియర్ లెక్చరర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. వేసవి సెలవుల్లో ఇంటికి వెళ్లిన బాలికకు నెలసరి రావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు అనుమానంతో ప్రశ్నించగా, బాలిక షాకింగ్ నిజాన్ని వెలికితీశింది. తనపై లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి