Breaking News

త్రివిక్ర‌మ్‌ను వదిలిపెట్ట‌ను.. నా దగ్గర ఆధారాలున్నాయి...


Published on: 21 May 2025 17:03  IST

తెలుగ‌మ్మాయి, న‌టి పూనమ్ కౌర్ మ‌రోసారి బాంబు పేల్చింది. ఇన్ స్టా వేదిక‌గా రెండు పోస్టులు పెట్టి త్రివిక్ర‌మ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. త్రివిక్రమ్‌ను ఎవ‌రో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు? అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నాను అంటూ కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అంతేకాదు నా వ‌ద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్షీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్ల‌ను బ‌య‌ట పెట్టింది. దీంతో ఈ ఇష్యూ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి