Breaking News

ఎన్టీఆర్ మూవీలో విద్యాబాలన్...


Published on: 21 May 2025 19:15  IST

బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ (Vidhya Balan) తెలుగులో ఇప్పటి వరకూ ఒకే ఒక్క సినిమాలో నటించింది. నటరత్న నందమూరి తారకరామారావు (NTR) బయోపిక్ గా వచ్చిన 'కథానాయకుడు, మహానాయకుడు' చిత్రాలలో ఆమె ఎన్టీఆర్ భార్య బసవ తారకంగా నటించింది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన విద్యాబాలన్ ను నందమూరి బాలకృష్ణ (Balakrishna) దంపతులు సాదరంగా ఆహ్వానించి, పట్టుచీర, పసుపు కుంకుమలు ఇచ్చి గౌరవించారు.

Follow us on , &

ఇవీ చదవండి