Breaking News

ఐపీఎల్ హిస్టరీలో సరి కొత్త చరిత్ర సృష్టించిన బుమ్రా..


Published on: 23 May 2025 16:04  IST

ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. తొలి మ్యాచ్‌ల్లో చాలా పేలవ ప్రదర్శన చేసిన ఆ జట్టు, గత 8 మ్యాచ్‌ల్లో 7 గెలిచి ప్లేఆఫ్స్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ముంబై జట్టు ఈ విజయానికి కారణం జస్‌ప్రీత్ బుమ్రా అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సీజన్‌లో బుమ్రా ఇప్పటివరకు 16 వికెట్లు పడగొట్టి, ఐపీఎల్‌లో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా 9 సీజన్లలో అద్భుతంగా రాణించిన ఏకైక బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు.

Follow us on , &

ఇవీ చదవండి