Breaking News

ఆపరేషన్‌ సిందూర్‌.. మేడిన్‌ ఇండియా విజయం


Published on: 26 May 2025 09:10  IST

‘ఆపరేషన్‌ సిందూర్‌’ టెర్రరిజంపై పోరులో కీలక మలుపుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘మేడిన్‌ ఇండియా’ ఆయుధాలు, వ్యవస్థలు దీని విజయంలో కీలక భూమిక నిర్వహించాయన్నారు. ‘ఇవాళ దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైంది. భారత్‌ అసలు బలం ఇదే. ఈ సందర్భంగా దేశవాసులందరినీ ఒకటి కోరుతున్నాను. అవకాశం ఉన్న చోట.. మన జీవనావసరాలకు దేశీయంగా ఉత్పత్తి అయ్యే వస్తువులను మాత్రమే వాడదామని అందరం ప్రతిజ్ఞ చేద్దాం’ అని పిలుపిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి