Breaking News

రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు


Published on: 26 May 2025 14:23  IST

బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశాన్ని బలహీనపర్చే విధంగా పలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ విదేశీ సాంకేతికతలను, ముఖ్యంగా ఇతర దేశాల డ్రోన్లను ప్రశంసిస్తూ. భారత స్వదేశీ రక్షణ రంగంలో సాధించిన ప్రగతిని ఎద్దేవా చేశారేని. దేశ భద్రత, సమగ్రత, అభివృద్ధిని దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి