Breaking News

సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. అలాంటి సైబర్ నేరాలకు చెక్‌..


Published on: 26 May 2025 15:20  IST

ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తున్నప్పటికీ, సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి ముఖ్యంగా డీప్‌ఫేక్. ఈ నేపథ్యంలో సైబర్ టెక్ నిపుణుడు కోడి బారో కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రహస్య పాస్‌వర్డ్‌లను సృష్టించుకోవాలని సూచించారు. ఉదాహరణకు మీరు మీ సోదరుడితో “సముద్రం లోతు” అనే కోడ్‌ను నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ మీ సోదరుడు వీడియో కాల్‌లో డబ్బు అడిగితే, మీరు ఈ కోడ్‌ను అడిగి, అది నిజమైన వ్యక్తి అవునా, కాదా అని నిర్ధారించుకోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి