Breaking News

నన్ను షట్‌డౌన్‌ చేస్తావా.. నీ ‘సంబంధం’ బయటపెడతా!


Published on: 26 May 2025 16:23  IST

ఆంథ్రోపిక్‌ తయారుచేసిన క్లాడ్‌ ఒపస్‌ 4.. ఏఐ అసిస్టెంటు ఒక మనిషి మనతో మాట్లాడినట్టుగానే మాట్లాడుతుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, కోడింగ్‌.. తదితర అంశాలనన్నీ చేస్తుంది. ఇటీవలే ఈ మోడల్‌ను విడుదల చేశారు. విడుదల చేసే ముందు కొన్ని పరీక్షలను క్లాడ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో దీనికంటే ఆధునీకరించిన క్లాడ్‌ను ప్రవేశపెట్టనున్నట్టు దానికి తెలిపాడు. అయితే తనను రీప్లేస్‌ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతానని హెచ్చరించడంతో అతను అవాక్కయ్యాడు.

Follow us on , &

ఇవీ చదవండి