Breaking News

ఏఐ సవాల్‌కు సిద్ధం కండి


Published on: 26 May 2025 16:56  IST

ప్రపంచ పారిశ్రామిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) రానున్న ఐదేండ్లలో మరిన్ని ఉద్యోగాలను దెబ్బతీయడం ఖాయమని గూగుల్‌ ‘డీప్‌మైండ్‌’ సీఈవో డెమిస్‌ హస్సాబిస్‌ అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్లను అధిగమించేందుకు యువత ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్తులో వెనుకే ఉండిపోవాల్సి వస్తుందని టీనేజర్లకు స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి