Breaking News

దిగొచ్చిన పాక్​ ప్రధాని షెహబాజ్​..శాంతి చర్చలకు రెడీ..


Published on: 27 May 2025 12:01  IST

ఇరాన్ లో పర్యటిస్తున్న పాక్​ ప్రధాని షరీఫ్​.. మాట్లాడుతూ.. భారత్​ తో తాము శాంతి ఒప్పందాలు చేసుకునేందుకు సిద్దంగా ఉన్నమని ప్రకటించారు. ఉగ్రవాద సమస్య.. జమ్మూకాశ్మీర్​.. సింధూ జలాల వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చించేందుకు రడీ గా ఉన్నామని ప్రకటించారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తేల్చి చెప్పారు. ఇండియాతో తాము ఎప్పుడూ శాంతి కోసమేప్రయత్నాలు చేస్తున్నామని పాక్​ ప్రధాని చెప్పుకొచ్చారు. భారత్ కూడా అదే కోరుకుంటే బావుంటుందని షరీఫ్ అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి