Breaking News

కారులోనే ప్రాణాలొదిలిన వ్యాపారి కుటుంబం..


Published on: 27 May 2025 12:07  IST

ఉత్తరాఖండ్‌కు చెందిన ప్రవీణ్ మిట్టల్‌,కుటుంబానికి చెందిన ఏడుగురు సోమవారం అర్ధరాత్రి కారులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలోని పంచకులలో కలకలం రేపింది. ఈ కుటుంబం పంచకులలో ఓ అద్దింట్లో నివాసం ఉంటోంది. వ్యాపారంలో నష్టాలతో అప్పుల్లో కూరుకుపోయి కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్న కుటుంబం చివరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుండి పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి