Breaking News

జూన్ 2న కవిత కొత్త పార్టీ ప్రకటన


Published on: 27 May 2025 18:26  IST

మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తండ్రి, కుమార్తెల మధ్య మధ్యవర్తులెందుకు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.జూన్‌ 2వ తేదీన కవిత కొత్త పార్టీ రాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్‌ దేవుడయ్యారని. మరి ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారు, దెయ్యాల మధ్య పదేళ్ల రాజకీయం ఎందుకు? చేసినట్లు అంటూ కవితకు ఈ సందర్భంగా బీజేపీ రఘునందన్ చురకలంటించారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement