Breaking News

సజ్జలకు నోటీసులు.. ఏ కేసులో అంటే


Published on: 28 May 2025 11:15  IST

వైసీపీ నేత, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ సజ్జల భార్గవ్ రెడ్డికి మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది నోటీసులు కుడా జారీ చేశారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై అనుచిత పోస్టుల కేసులో ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై సజ్జల ఏ విధంగా స్పందిస్తారు.. అసలు పోలీసుల విచారణకు హాజరు అవుతారా లేరా అనేది చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి