Breaking News

బెంగళూరులో10 లక్షలకు చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు


Published on: 28 May 2025 18:23  IST

బెంగళూరు..సిలికాన్ వ్యాలీ..భారతదేశపు రెండో ఆర్థిక రాజధాని..IT ,స్టార్టప్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రం..సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అత్యధిక వాటా ఉన్న నగరం.ఇప్పుడు మరో రికార్డు బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే టాప్ టెక్నాలజీ హబ్ లో ఒకటిగా రికార్డుల్లోకి ఎక్కింది. అత్యధిక ఉద్యోగులున్న ఐటీ హబ్ గా నిలిచింది. రియల్ ఎస్టేట్ కన్సల్టేన్సీ CBRE రిపోర్టు ప్రకారం..10లక్షల మంది (1మిలియన్) సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మైలురాయిని దాటేసి ప్రపంచంలోనే టాప్ 12 టెక్నాలజీ హబ్ లలో ఒకటిగా నిలిచింది.

Follow us on , &

ఇవీ చదవండి