Breaking News

రేపు జైహింద్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి


Published on: 28 May 2025 19:10  IST

రేపు హైదరాబాద్‌ లోని బాచుపల్లిలో "జై హింద్ యాత్ర, సభ" జరగనుంది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆపరేషన్ సిందూర్‌ను రాజకీయంగా వాడుకుంటున్న బీజేపీని ఎండగట్టడం, భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలకు మౌనంగా ఉన్న ప్రధాని మోడీ తీరును విమర్శించడం, సైనికులకు సంఘీభావం తెలపడమే లక్ష్యంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ యాత్ర, సభను నిర్వహిస్తునారు. కాగా ఈ యాత్ర మధ్యాహ్నం 2 గంటలకు VNR కాలేజీ నుంచి KGR కన్వెన్షన్ వరకు జరుగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి