Breaking News

నేటి నుంచి మరో కొత్త పథకం


Published on: 29 May 2025 12:44  IST

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త పథకానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది. 14 నుంచి 18 ఏళ్ల వయస్సు బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు ఇందిరమ్మ అమృతం పథకాన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ‘ఆడపిల్లలకు శక్తినిద్దాం.. ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో ఈ సరికొత్త పథకాన్ని రేవంత్ సర్కార్ తీసుకు వచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతి రోజు.. ఒక పల్లీ పట్టితోపాటు చిరుధాన్యాల పట్టీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Follow us on , &

ఇవీ చదవండి