Breaking News

ఆ కారిడార్ వల్ల యువతకు ఉపాధి అవకాశాలు


Published on: 29 May 2025 12:59  IST

నెల్లూరు-బద్వేలు కారిడార్ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహరాల కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇది ఏపీ అభివృద్ధి లో కీలక ముందడుగు అని, స్థానికంగా కనెక్టివిటీతో పాటు దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కారిడార్‌ను మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం చంద్రబాబు సామాజిక మాద్యమం ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ ప్రధాని ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి