Breaking News

ప్రతి ఇంటికీ డిజిటల్‌ ఐడీ !


Published on: 29 May 2025 14:54  IST

మహానగరాల్లో కొత్తవారు ఏదైనా ఒక అడ్రస్‌ కనుగొనడమంటే కత్తి మీద సాము చేయడం వంటిదే. గూగుల్‌ మ్యాప్‌ సైతం కచ్చితత్వంతో మనం కోరుకున్న చిరునామాకు మనలను తీసుకెళ్లలేకపోతున్నది. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఇంటికి (చిరునామాకు) ఆధార్‌ తరహాలో ఓ ప్రత్యేకమైన డిజిటల్‌ గుర్తింపు నంబర్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. దీంతో ప్రతి భారతీయుడి నివాసానికి అధికారికమైన ఓ ప్రత్యేక గుర్తింపు నంబర్‌ (డిజిపిన్‌ నంబర్‌) లభించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement