Breaking News

ఇండస్ట్రీలో విషాదం..నటుడు రాజేశ్ కన్నుమూత..


Published on: 29 May 2025 16:46  IST

సౌత్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తమిళ్ చిత్రపరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరైన నటుడు రాజేశ్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన. గురువారం ఉదయం ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురివకావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. రాజేశ్‏ను పరీక్షించిన వైద్యులు. ఆయన మార్గమధ్యలోనే మరణించినట్లు తెలిపారు. రాజేశ్ మృతితో ఇండస్ట్రీలో సినీప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి