Breaking News

కాంగ్రెస్‌ అధిష్టానం సంచలన నిర్ణయం..


Published on: 30 May 2025 09:25  IST

తెలంగాణ కాంగ్రెస్‌లో 22మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్‌ కమిటీ, 16 మందితో సంవిధాన్‌ బచావో ప్రోగ్రామ్‌ కమిటీ, ఆరుగురితో క్రమశిక్షణా చర్యల కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణకు మొదటిసారి అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు వీహెచ్‌, జానారెడ్డి, కె.కేశవరావు, మధుయాష్కీ గౌడ్‌ సహా మరికొందరినీ ఈ కమిటీలో చేర్చింది.

Follow us on , &

ఇవీ చదవండి