Breaking News

ఇదెక్కడి అభిమానంరా బాబు..


Published on: 30 May 2025 15:43  IST

విజయవాడ‌లోని ఓ థియేటర్‌లో మహేష్ నటించిన ఖలేజా మూవీని రీరిలీజ్ చేశారు. ఖలేజా మూవీలో మహేష్ ఎంట్రీ సీన్‌లో పాముతో వచ్చే సన్నివేశం ఉంటుంది. అయితే ఓ అభిమాని మాత్రం మహేష్ ఎంట్రీ సీన్‌ను యదావిధిగా అనుకరించాడు. ఏకంగా నిజమైన పాము పిల్లతో థియేటర్లోకి వచ్చాడు అది రబ్బర్ పాము అని మిగిలిన ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. కానీ పాము కదులుతూ ఉండటంతో వెంటనే థియేటర్ యజమానికి ఈ విషయాన్ని చెప్పారు. థియేటర్ సిబ్బంది ఆ అభిమానిని బయటకు పంపించేశారు.

Follow us on , &

ఇవీ చదవండి